వికాస్ సహారన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో కలయత్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

వికాస్ సహారన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు కమలేష్ దండా
నియోజకవర్గం కలయత్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు జై ప్రకాష్, సావిత్రి దేవి సహారన్
వృత్తి రాజకీయ నాయకుడు

వికాస్ సహారన్ హిసార్ ఎంపీ జై ప్రకాష్ కుమారుడు.[2][3]

రాజకీయ జీవితం

మార్చు

వికాస్ సహారన్ 2024 ఎన్నికలలో కలయత్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కమలేష్ దండాపై 13,419 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5][6]

మూలాలు

మార్చు
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. ThePrint (16 July 2024). "With assembly elections approaching, a dozen dynasts pad up to enter poll fray in Haryana". Retrieved 27 October 2024.
  3. India Today (30 September 2024). "Haryana elections: The high-stakes battle of dynasties" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
  4. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Kalayat". Retrieved 27 October 2024.
  5. The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
  6. TimelineDaily (8 October 2024). "Kalayat Election Results: Congress' Vikas Saharan Wins" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.