వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి

తెలుగు వికీపీడీయాలో అధికారి హోదా కోసం విజ్ఞప్తి చేసుకునేందుకు ఈ పేజీని ఉపయోగించాలి.

కొత్త విజ్ఞప్తి చేసుకునే వాడుకరి ఈ పేజీకి ఉపపేజీగా తన వాడుకరి పేరుతో ఒక పేజీని (ఉదాహరణ: "వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/ఉదావాడుకరి") సృష్టించి అందులో తన విజ్ఞప్తిని రాయాలి. ఆ తరువాత ఆ పేజీ లింకును కింద తాజా విజ్ఞప్తులు విభాగంలో చేర్చాలి.

తాజా విజ్ఞప్తులు మార్చు

తాజాగా చేసిన విజ్ఞప్తులను కింద చేర్చండి.

గత విజ్ఞప్తులు మార్చు