వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/C.Chandra Kanth Rao
నాకు ఈ అధికారి హోదా పదవి స్వీకరించడానికి ఇష్టం లేనందున నా సమ్మతి తెలియజేయడం లేదు. ఈ హోదాకై ప్రతిపాదించిన వైజాసత్య గారికి, ఇప్పటివరకు మద్దతు ఇచ్చన వారందరికీ కృతజ్ఞతలు సి. చంద్ర కాంత రావు- చర్చ 18:17, 8 మే 2013 (UTC)
మీ మద్దతు ఇక్కడ తెలుపుము (మే 05, 2013) ఆఖరి తేదీ : (మే 12, 2013)
C.Chandra Kanth Rao (చర్చ • దిద్దుబాట్లు) - తెలుగు వికీకి ఘనమైన సేవ చేసిన చంద్రకాంతరావు గారు అధికారిగా తెవికీని చక్కగా ముందుకు నడిపించగలరని నా నమ్మకం. వికీ స్ఫూర్తిని బాగా ఆకళింపు చేసుకున్న మరియు అనుభవమున్న సభ్యుడిగా ఈ భాద్యత నిర్వహించేందుకు తగిన వ్యక్తి. వేలాది దిద్దుబాట్లు చేయటమే కాక అనేక చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆర్ధిక శాస్త్రం వ్యాసాలతో ప్రారంభించి, రాజకీయ క్రికెట్ రంగ వ్యాసాలపై విశేషమైన కృషిచేశారు.
చంద్రకాంతరావు గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.
మద్దతు
మార్చు- చంద్రకాంతరావు ఈ హోదాకు సమర్ధులు. నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 04:19, 6 మే 2013 (UTC)
- -- కె.వెంకటరమణ చర్చ 07:31, 6 మే 2013 (UTC)
- --రహ్మానుద్దీన్ (చర్చ) 22:38, 7 మే 2013 (UTC)
- .పాలగిరి (చర్చ) 01:20, 8 మే 2013 (UTC)
- [[Bhaskaranaidu (చర్చ) 12:43, 9 మే 2013 (UTC)]]చంద్రకాంతరావు గారికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.
- YVSREDDY (చర్చ) 02:48, 11 మే 2013 (UTC)
వ్యతిరేకత
మార్చుతటస్థం
మార్చుఫలితం
మార్చుప్రతిపాదిత అభ్యర్ధి, ఈ ప్రతిపాదనకు అంగీకరించనందున ఈ ప్రతిపాదన విరమించబడింది --వైజాసత్య (చర్చ) 05:27, 13 మే 2013 (UTC)