వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/Rajasekhar1961
మీ మద్దతు ఇక్కడ తెలుపుము (మే 05, 2013) ఆఖరి తేదీ : (మే 12, 2013)
Rajasekhar1961 (చర్చ • దిద్దుబాట్లు) - రాజశేఖర్ గారు, వైద్య విజ్ఞాన రంగానికి సంబంధించిన వ్యాసాలతో ప్రారంభించి, అనేక వేల దిద్దుబాట్లు చేసి దిద్దుబాట్లలో తెలుగు వికీలో మొదటి స్థానంలో ఉన్నారు. చొరవగా జీవశాస్త్రం, తెలుగు ప్రముఖులు తదితర ప్రాజెక్టులను ప్రారంభించి ముందుకు నడిపిస్తున్నారు. ఈయన విజయవంతగా నడిపిన కార్యక్రమాలలో వికీలో మహిళా దినోత్సవం సందర్భంగా ఒక నెలరోజుల పాటు అనేక మంది మహిళలల వ్యాసాలను అభివృద్ధిచేసిన వైనం ఇటీవలి కృషి నుండి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. తెలుగు వికీని అధికారిగా చక్కని కృషితో, అనుభవంతో నడిపించగలరని నాకు నమ్మకం ఉన్నది.
రాజశేఖర్ గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.
- వైజాసత్యగారికి నమస్కారము. నాకు అంతగా సాంకేతిక జ్ఞానము లేదు; అయినా ఎలాగో మీ అందరి సహకారంతో వికీలో చిన్న చిన్నవైనా ఎన్నో వ్యాసాల్ని తయారుచేశాను. నన్ను అధికారిగా ప్రతిపాదించినందుకు నా ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 05:21, 6 మే 2013 (UTC)
మద్దతు
మార్చు- -- కె.వెంకటరమణ చర్చ 08:10, 7 మే 2013 (UTC)
- --రహ్మానుద్దీన్ (చర్చ) 22:38, 7 మే 2013 (UTC)
- .పాలగిరి (చర్చ) 01:18, 8 మే 2013 (UTC)
- అర డజను సంవత్సరాల నుంచి అలుపెరగకుండా కృషిచేస్తూ, అరలక్ష దిద్దుబాట్లను పూర్తిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచి, అనుక్షణం తెవికీకై పరితపిస్తూ, తెవికీ తపస్విగా పేరునొందిన రాజశేఖర్ గారు అధికారి హోదా స్వీకరించుటకు నా మద్దతు తెలియజేయకుండా ఉండలేను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:39, 8 మే 2013 (UTC)
- --రెండు మూడు సంవత్సరాల క్రిందట తెవికీ చర్చలలో అంతగా పాల్గొనని రాజశేఖర్ గారు ఇటీవల కాలంలో చురుకుగాపాల్గొనటము, భౌతిక సమావేశాల నిర్వహణకు, ప్రాజెక్టులలో పనికి ముందునిలబడడం నాకు ఆనందాన్నిచ్చింది. తెవికీలో అలుపెరుగని కృషి చేస్తున్న రాజశేఖర్ గారి తెవికీ అధికారి అభ్యర్థిత్వానికి నా పూర్తి మద్దతునిస్తున్నాను. --అర్జున (చర్చ) 04:17, 9 మే 2013 (UTC)
- సంయమనం పాటించేవాడు, అలుపెరుగక కృషిచేసే నిర్వాహకులు, ఓర్పు , సహనం కలిగిన వారు, స్నేహశీలి అయిన రాజశేఖర్ గారి ఆధికార హోదాకు మద్ధతు తెలుపుతున్నాను. --t.sujatha (చర్చ) 04:47, 9 మే 2013 (UTC)
- రాజశేఖర్ గారికి నా సంపూర్ణ మద్దతుతెలియజేస్తున్నాను Bhaskaranaidu (చర్చ) 09:50, 9 మే 2013 (UTC)
- నేనున్నూ ..విశ్వనాధ్ (చర్చ) 15:34, 9 మే 2013 (UTC)
- YVSREDDY (చర్చ) 02:50, 11 మే 2013 (UTC)
- వీవెన్ (చర్చ) 10:25, 11 మే 2013 (UTC)
వ్యతిరేకత
మార్చుతటస్థం
మార్చుఫలితం
మార్చు- సముదాయంలో క్రియాశీలక సభ్యులలో అధికశాతం మద్దతు ప్రకటించారు. మరియు ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు కాబట్టి రాజశేఖర్ గారికి అధికారహోదా ప్రతిపాదన విజయవంతమైనది. --వైజాసత్య (చర్చ) 05:30, 13 మే 2013 (UTC)