వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022/జిల్లా సంబంధిత వర్గ వ్యాసాల సవరణలకు సూచనలు

జిల్లా పేజీ, మరియు దాని భౌగోళిక సంబంధిత వ్యాసాల సవరణల తరువాత ఇంకా చేయవలసిన సవరణలకు సూచనలు

వర్గ వృక్షం సూచనలు మార్చు

ఉదాహరణ: వర్గం:గుంటూరు జిల్లా వర్గ వృక్ష నిర్మాణం చాలా దెబ్బతిని వున్నట్లుగా కనిపించింది. వ్యాసాన్ని అతి తక్కువ స్థాయి వర్గాలలో మాత్రమే చేర్చాలి. వర్గాలను సాధ్యమైనంతవరకు మూసల ద్వారా చేరేటట్లు చేయాలి.

పని పుర్తిగా జరిగినవి మార్చు

 1. వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు(19 వ)
 2. వర్గం:గుంటూరు జిల్లా పట్టణాలు(5 పే)
 3. వర్గం:గుంటూరు జిల్లా మండలాలు(17 పే)
 4. వర్గం:గుంటూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు(7 పే)
 5. వర్గం:గుంటూరు జిల్లా కోటలు(3 పే), వీటికి వికీడేటాలో స్థాన నిర్దేశాంకాలుంటే పని జరిగివుంటుంది. లేనిచో, వికీడేటాలో వ్యాసంలో వివరాలు, వీలైతే స్థాన నిర్దేశాంకాలు చేర్చి మిగిలిన పని పూర్తి చేశాను.
 6. వర్గం:గుంటూరు జిల్లా పుణ్యక్షేత్రాలు(26 పే),వీటికి వికీడేటాలో స్థాన నిర్దేశాంకాలుంటే పని జరిగివుంటుంది. లేనిచో, వికీడేటాలో వ్యాసంలో స్థాన నిర్దేశాంకాలు చేర్చి మిగిలిన పని పూర్తి చేశాను.
 7. వర్గం:గుంటూరు జిల్లా రవాణా(1 పే),వీటికి వికీడేటాలో స్థాన నిర్దేశాంకాలుంటే పని జరిగివుంటుంది. లేనిచో, వికీడేటాలో వ్యాసంలో వీలైతే స్థాన నిర్దేశాంకాలు చేర్చి మిగిలిన పని పూర్తి చేశాను.
 8. వర్గం:గుంటూరు జిల్లా రైలు రవాణా(1 వ, 5 పే), వీటిలో వ్యాసాలను పరిశీలించి అవసరమైన జిల్లా పేర్లు,మండలాల పేర్లు సవరణలు చేయాలి.
 9. వర్గం:గుంటూరు జిల్లా రైల్వే స్టేషన్లు(1 వ, 26 పే),వీటికి వికీడేటాలో స్థాన నిర్దేశాంకాలుంటే పని జరిగివుంటుంది. లేనిచో, వికీడేటాలో వ్యాసంలో స్థాన నిర్దేశాంకాలు చేర్చి మిగిలిన పని పూర్తి చేశాను.
 10. వర్గం:గుంటూరు జిల్లాకు సంబంధించిన మూసలు(39 పే), ఇవి గ్రామ, మండల, పట్టణ, శాసనసభ,లోకసభ నియోజకవర్గం లాంటివాటికి పనిజరిగివుంటుంది. మిగతావి పరిశీలించి సరిచేశాను.
 11. వర్గం:గుంటూరు జిల్లా నదులు(2 పే), వీటిని పరిశీలించి అదనపు వర్గాలు చేర్చటం, లేక వర్గం సవరించడం చేశాను.

పని అవసరంలేనివి మార్చు

 1. వర్గం:గుంటూరు జిల్లా పటములు(57 ద), ఇవి మండల సూచిక పటాలు, OSMకు మారినందున, వీటిపై పనిచేయవలసిన అవసరంలేదు.
 2. వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు(69 వ, 49 పే, 1 ద), వీటిలో చాలా పేజీలుండే అవకాశముంది. జిల్లా సంబంధితం వ్యక్తి పుట్టిన స్థలం, పుట్టిననాటికి ఆ స్థలంగల జిల్లా ఆధారంగా చేయాలి. ఈ వర్గాలను మార్చనవసరంలేదు. వీటికి వికీడేటాలో జన్మస్థలం చేర్చివుండకపోతే చేర్చాలి. అప్పుడు ప్రస్తుత జిల్లా ఆధారంగా వివరాలు పొందాలంటే పొందవచ్చు.