వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 ఫలితంగా ఆంధ్రప్రదేశ్ జిల్ల వ్యాసాలు, వాటికి లింకైన వ్యాసాల సవరణలు, అభివృద్ధికి వికీపీడియా:పరస్పర సహకార నిర్వహణలు ప్రక్రియ ఉపయోగించి చేసిన కృషి వివరాలు.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ-2022 : సంబంధిత అధిక ప్రాధాన్యత వ్యాసాల కృషిసవరించు
పని జరిగిన కాలం: 202204 - 202208
- 2022 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమలైనందున, జిల్లా వ్యాసం, సంబంధిత వ్యాసాల మార్పులపై పని ప్రధానంగా జరుగుతున్నది.
ఎవరైనా సూచనలు చేర్చినట్లైతే వ్యాసం చివర విభాగాలలో కనబడతాయి. వాటిని ఈ విభాగపు చివరికి తరలించండి.
సవరణలుసవరించు
జిల్లా సవరణల మదింపుకు కొలమానంసవరించు
ఈ కొలమానం నాణ్యతా పరంగా ఉత్కృష్ట స్థాయిలోనిది కాదు. అందరు సులభంగా అర్ధం చేసుకొని వాడుటకు ఉద్దేశించబడినది. దీనిని వాడుటకు {{taskp}} చూడండి.
- భౌగోళిక పరిపాలన విభాగాలు, ప్రాథమిక జన గణన గణాంకాలు, ప్రధాన సమాచారపెట్టె కృషి : పావు వంతు (25 మార్కులు)
- చరిత్ర,విద్య, పరిశ్రమలు, దర్శనీయ ప్రదేశాలు, రవాణా లాంటి వ్యాస విభాగాలలో సగం కృషి: పావు వంతు
- చరిత్ర,విద్య, పరిశ్రమలు, దర్శనీయ ప్రదేశాలు, రవాణా లాంటి వ్యాస విభాగాలలో పూర్తి కృషి: అర్ధ వంతు
- తనిఖీ చేసి అభివృద్ధి చేయటం : - పావు వంతు. (వ్యాసంలో ప్రధానంగా కృషి చేసినవారు కాక ఇతరులు చేయాలి)
పాత జిల్లాలుసవరించు
- జిల్లా పేరు తరువాత ప్రధానంగా కృషి చేస్తున్న వారి పేర్లు, చివరలో తనిఖీ చేసినవారి పేరు చేర్చండి. (కామా విరామ చిహ్నంతో పేర్లను వేరుచేయండి)
- పురోగతి 75 శాతం చూపిస్తుంటే, చొరవతో ఆ వ్యాసం తనిఖీ చేసి అభివృద్ధికి చర్చలు లేక నేరుగా అభివృద్ధి చేయండి.
- ◕అనంతపురం - Arjunaraoc ,
- ◕కర్నూలు - Arjunaraoc ,
- ◕కృష్ణా - Arjunaraoc ,
- ◕గుంటూరు - Arjunaraoc ,
- ◕చిత్తూరు - Arjunaraoc ,
- ◕తూర్పు గోదావరి - B.K.Viswanadh, Arjunaraoc ,
- ◕పశ్చిమ గోదావరి - B.K.Viswanadh, పండు అనిల్ కుమార్, Arjunaraoc ,
- ◕ప్రకాశం - Arjunaraoc ,
- ◕విజయనగరం - యర్రా రామారావు, Arjunaraoc ,
- ◕విశాఖపట్నం - Arjunaraoc ,
- ◕వైఎస్ఆర్ - Arjunaraoc ,
- ◕శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు -Arjunaraoc ,
- ◕శ్రీకాకుళం - యర్రా రామారావు,Arjunaraoc ,
కొత్త జిల్లాలుసవరించు
- జిల్లా పేరు తరువాత ప్రధానంగా కృషి చేస్తున్న వారి పేర్లు, చివరలో తనిఖీ చేసినవారి పేరు చేర్చండి. (కామా విరామ చిహ్నంతో పేర్లను వేరుచేయండి)
- పురోగతి 75 శాతం చూపిస్తుంటే, చొరవతో ఆ వ్యాసం తనిఖీ చేసి అభివృద్ధికి చర్చలుగాని నేరుగా అభివృద్ధిగాని చేయండి.
- ◕అనకాపల్లి - Ch Maheswara Raju, Arjunaraoc ,
- ◕అన్నమయ్య - Arjunaraoc, Ch Maheswara Raju ,
- ◕అల్లూరి సీతారామరాజు - Ch Maheswara Raju, Arjunaraoc ,
- ◕ఎన్టీఆర్ - Ch Maheswara Raju,యర్రా రామారావు,Arjunaraoc ,
- ◕ ఏలూరు - Ch Maheswara Raju,B.K.Viswanadh, Arjunaraoc ,
- ◕కాకినాడ - Ch Maheswara Raju,Pkraja1234,యర్రా రామారావు, Arjunaraoc ,
- ◕కోనసీమ - Ch Maheswara Raju, B.K.Viswanadh,Arjunaraoc ,
- ◕తిరుపతి - Ch Maheswara Raju, Arjunaraoc ,
- ◕నంద్యాల - Ch Maheswara Raju,యర్రా రామారావు,Arjunaraoc ,
- ◕పల్నాడు - Arjunaraoc ,
- ◕పార్వతీపురం మన్యం - Ch Maheswara Raju,యర్రా రామారావు,Pkraja1234, Arjunaraoc ,
- ◕బాపట్ల - Arjunaraoc ,
- ◕శ్రీ సత్యసాయి - Arjunaraoc,Ch Maheswara Raju ,
ఇతర రాష్ట్రస్థాయి వ్యాసాలుసవరించు
- వీటికి కొలబద్ద: 25/50/75 పురోగతి, 100 తనిఖీ, అభివృద్ధి పూర్తి
- ◕ఆంధ్రప్రదేశ్ - Arjunaraoc ,
- ◕ఆంధ్రప్రదేశ్ జిల్లాలు - ప్రభాకర్ గౌడ్ నోముల, Arjunaraoc ,
- ◕ఆంధ్రప్రదేశ్ మండలాలు - Arjunaraoc ,
- ○ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 - యర్రా రామారావు,Arjunaraoc, (చర్చ:ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 చూడండి.) ,
- ◕ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు - Arjunaraoc ,
- ◕ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా - Arjunaraoc ,
- ◕ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా -Arjunaraoc ,
ఇతర సవరణలుసవరించు
- జిల్లా సంబంధిత వ్యాసాల సవరణలు ఉదాహరణ (బాపట్ల జిల్లా)
- /జిల్లా సంబంధిత వర్గ వ్యాసాల సవరణలకు సూచనలు
సమన్వయానికి లింకులు, సమాచారంసవరించు
- పైన జిల్లాల విభాగాలలో పురోగతికి సంబంధించి సవరణలు, పనిచేసిన వ్యాసాల చివరలో వాడుకరి పేర్లు(లింకులు కాదు), చేస్తూవుంటే ఇతరులతో సమన్వయం సులభమవుతుంది. 75% పురోగతి కి చేరినవాటిని ఆ వ్యాసానికి ప్రధాన కృషి చేయని ఇతరులు తనిఖీచేసి అభివృద్ధికి చర్చలు చేయటం లేక అభివృద్ధి చేసిన తరువాత 100% పురోగతికి మార్చాలి.
- కొత్త జిల్లా సంబంధిత వ్యాసాల పురోగతి సూచించుటకు కొత్త జిల్లా చర్చపేజీలలో తొలిగా {{New district checklist}} చేర్చాను. పాత జిల్లాల సవరణలు దీనిలో భాగంగానే వుంటాయి, పాత లేక కొనసాగుతున్న జిల్లాలకు వేరే పురోగతి మూస అవసరంలేదు.
- జిల్లాలు మారిన అసెంబ్లీ నియోజకవర్గాల వివరం వికీడేటాలో తాజాపరచాను. క్వెరీలో జిల్లా ఎంచుకొని వివరాలు పొందవచ్చు
- కామన్స్ లో ఆంధ్రప్రదేశ్ జిల్లా సూచిక పటాలు తాజాపడ్డాయి. కొత్త జిల్లాలలో చేర్చవచ్చు.
- overpass-turbo క్వెరీ తో తగిన ప్రాంతాన్ని ఎంచుకొని, క్వెరీ నడిపి, జిల్లాల హద్దులను తెలుగు పేర్లతో చూడవచ్చు.
- 2022-04-05 నాడు ఈనాడు దినపత్రిక కొత్త జిల్లాలకు కూడా ప్రత్యేక ప్రాంతీయ సంచిక ప్రారంభించింది. తొలి సంచికలో జిల్లా చరిత్ర, ఆకర్షణలు, ప్రత్యేకఅంశాలు ఉపయోగంగా వుండవచ్చు. పిడిఎఫ్ పేపర్లు వారంరోజులు మాత్రమే నెట్లో వుంటాయి. ఆసక్తిగల వారు సంబంధిత పేజీని భద్రపరచుకోవటం లేక సదరు సాధారణ వెబ్ వార్తను ఆర్కీవ్ లో భద్రపరచుకొంటే మంచిది.
- కొత్త జిల్లాలకు వెబ్సైట్లు ఉనికిలోకి వచ్చాయి. వాటిలో కొన్నిటికి కొత్త జిల్లా కరపుస్తకాల లింకులున్నాయి. ఉదాహరణ బాపట్ల
- జిల్లా సంబంధిత సవరణ పనులను నిర్వహించటానికి జిల్లా చర్చలో చేర్చితే ఉపయోగం. ప్రయోగాత్మకంగా చర్చ:బాపట్ల జిల్లా చూడండి స్పందించండి.
- కొత్త జిల్లాల వివరాలు చేర్చటం పూర్తయిన తర్వాత, దానికి అనుబంధ పాత జిల్లాల అంశాల సవరణలు చేస్తే సౌలభ్యంగా వుంటుంది.
- Sample extract of Krishna district from the government document'
- "Andhra Pradesh New Districts: కొత్త జిల్లాల స్వరూపమిదే..పెద్ద జిల్లా, చిన్న జిల్లాలు ఇవే." Sakshi. 2022-04-03. Retrieved 2022-04-04. (విస్తీర్ణం, జనాభా, మండలాల వివరాలు)
- "New Districts In AP: ఏపీలో కొత్త జిల్లాలివే.. గెజిట్ విడుదల". ETV Bharat News. Retrieved 2022-04-03.
- సంబంధిత ఆంగ్లవికీ వ్యాసాలు (భాషాలింకులు ద్వారా)
- జివోలు (AP districts reorganisaton gazetted orders are issued on 2022-04-03, Please search on website (https://apegazette.cgg.gov.in/homeEgazetteSearch.do ) with the following parameters Department:All, Gazett type=Extraordinary, Gazet part:Part 1, Gazette from date 03042022 gazette to date 03042022 and search text : FORMATION)(గిట్హబ్ లో GO నకళ్ళు (ఇవి శాశ్వతం కాదు, వ్యక్తిగత ఖాతాకు సంబంధించినవి కావున మూలాలుగా వాడవద్దు. సంబంధిత వివరాలు గెజిట్ సంఖ్య లాంటివి ఆంధ్రప్రదేశ్ జిల్లాల పట్టికలో వాడితే చాలు) )
- తెలంగాణ జిల్లాల మార్పుల ప్రాజెక్టుపై యర్రా రామారావు అభిప్రాయాలు
మండలాలకు పాత రెవిన్యూ డివిజన్, కొత్త రెవిన్యూ డివిజన్, కొత్త జిల్లా వ్యాసాల పేర్లు సంబంధిత నిలువవరుసలో నమోదు చేయటకు పంచుకొన్న గూగుల్ షీట్- వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/info/mandals with new district, old district
వికీడేటా క్వెరీలుసవరించు
వీటిలో కావలసిన జిల్లా మార్చి క్వెరీ రన్ చేసి, వచ్చిన ఫలితంలో చివరి అంశంతో ఫైల్ లో చేర్చి, సంబంధిత మార్పులకు వాడుకోవాలి.
- mandals with tewikiarticle link for a district for use in template/district page (post reorg)
- mandals with tewikiarticle for a district
- tewiki articles which are not of human settlement in a district for updating district name
OSM క్వెరీలుసవరించు
- జిల్లా మండలాల పటం(ఉదాహరణ బాపట్ల జిల్లా) (క్వెరీలో జిల్లా పేరు(ఆంగ్లం) మార్చి, నడిపి, తరువాత share చేయగా వచ్చిన URL ను {{Overpass-turbo}} లో వాడుకోవాలి.)
క్వారీ క్వెరీలుసవరించు
fork చేసి నడుపుకుంటే తాజా వివరాలు వస్తాయి. అర్జున అప్పుడప్పుడు నడిపి చూస్తాడు. ఆ వివరాలు ఇతరులు నేరుగా చూడవచ్చు.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల వర్గంలోని వ్యాసాలుసవరించు
- AP districts restructure edits pagewise from 20220403 in tewiki (quarry query)
- AP districts restructure active editors from 20220403 in tewiki (quarry query)
- AP districts restructure edit activity detailed from 20220403 in tewiki (quarry query)
- AP districts restructure active editors from 20220403 in enwiki (quarry query)
- AP districts restructure edit activity from 20220403 in enwiki (quarry query)
ఆంధ్రప్రదేశ్ జిల్లాల వర్గంలోని వ్యాసాలలో లింకు చేసిన వ్యాసాలుసవరించు
- ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గంలోని పేజీలలో లింకైన వ్యాసాలు (Wed, 17 Aug 2022 13:58:46 UTC.
Resultset (2216 rows) )
పెట్స్కాన్ క్వెరీలుసవరించు
- జిల్లా పేజీలనుండి లింకైన వ్యాసాలు(petscan query)(2118 వ్యాసాలు 2022-07-25నాడు, వీటిలో 1614 పేజీలు కనీసం సగటున రోజుకి ఒక వీక్షణం కలిగివున్నాయి, 1418 పేజీలకు 2022 ఏప్రిల్ 3 తరువాత దిద్దుబాట్లు జరిగాయి)
పురోగతి, సమీక్షలుసవరించు
- మండల వ్యాసాల పురోగతి చిట్టా
- జిల్లా వ్యాసానికి లింకైన వ్యాసాల సవరణల పురోగతికి ఆయా జిల్లా చర్చాపేజీ చూడండి.
- వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022/Contributor statistics as on 20220817
- వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022/Initial implementation experiences on Bapatla district by Arjunaraoc
- వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022/Experience sharing by Arjunaraoc
సూచనలుసవరించు
చారిత్రిక సమాచారాన్ని తీసేసారుసవరించు
"అభివృద్ధి సూచన చేర్చు" అని పేజీలో పైన ఒక లింకు ఉంది. అది నొక్కి, ఇక్కడ రాస్తున్నాను.
కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత పాత జిల్లాల పేజీల్లోని సమాచారాన్ని తీసివేసి ఆ స్థానంలో కొత్త సమాచారాన్ని చేర్చారు. ఉదాహరణకు మండలాలు, జనాభా వివరాలు మొదలైనవి. వికీపీడియా అనేది విజ్ఞానసర్వస్వం. వ్యాస విషయానికి సంబంధించి నేటి సమాచారం ఎంత ముఖ్యమో చారిత్రిక సమాచారం కూడా అంతే ముఖ్యం. అసలు విజ్ఞాన సర్వస్వపు విశిష్టతల్లో అదొకటి. కానీ చారిత్రిక సమాచారం తీసివెయ్యడంతో ఈ పేజీలు ఆ మాత్రపు విలువను కోల్పోయాయి. ఉదాహరణకు, అనంతపురం జిల్లా పేజీలో -
- అది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద జిల్లా.
- 1882 లో బళ్ళారి నుండి విడదీసి దీన్ని దీన్ని ఏర్పాటు చేసారు.
- ఫలానా మండలాలుండేవి
- జనాభా ఇంత ఉండేది
వగైరా సమాచారం ఎంతో ఉండేది. ఇప్పుడు దీన్నంతటినీ తీసేసారు. కొత్త సమాచారాన్ని చేర్చడానికి పాత దాన్ని తీసెయ్యడమెందుకో నాకు అర్థం కాలేదు. జిల్లాను విభజించినంత మాత్రాన దాని చరిత్రను చెరిపేస్తారా? ఈ విషయమై గతంలో కింది సందర్భాల్లో చర్చ జరిగింది:
- రచ్చబండలో తొలిసారి 2022 ఏప్రిల్ 5 న లేవనెత్తాను
- రచ్చబండ లోనే ఏప్రిల్ 8న జరిగింది
- రచ్చబండలోనే మళ్ళీ జూన్ 4 న మొదలైంది.
ఇన్ని చర్చలు జరిగినా చారిత్రిక సమాచారాన్ని తీసెయ్యడం ఆగలేదు. ఇలా చాలాపేజీల్లో జరిగింది. కనీసం ఇప్పుడైనా ఆయా పేజీల్లో చారిత్రిక సమాచారాన్ని తిరిగి చేర్చాలని నా సూచన. __ చదువరి (చర్చ • రచనలు) 08:51, 7 ఆగస్టు 2022 (UTC)
- @Chaduvariగారు, మీ సూచనకు ధన్యవాదాలు. నేను గతంలో చేసిన వ్యాఖ్యలు ( స్పందన 1 (2022 జూన్ 24), స్పందన 2 (2022 జూలై 4) ) చర్చ చూసే ఇతరులకు ఉపయోగపడవచ్చు కావున తెలుపుతున్నాను. అర్జున (చర్చ) 11:07, 10 ఆగస్టు 2022 (UTC)