వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 39వ వారం
ఈ వారపు బొమ్మ/2007 39వ వారం
[[బొమ్మ:|300px|center|alt=తెలుగు భాష లిపి పరిణితి]] మౌర్యకాలము బ్రాహ్మీ లిపి నుండి శ్రీ కృష్ణ దేవరాయలు కాలము వరకు తెలుగు లిపి పరిణితిని పరిశోధించిన భద్రిరాజు క్రిష్ణమూర్తి వ్రాసిన ఆంధ్ర భాషా చరిత్ర పుస్తకములోని తెలుగు లిపి పరిణితిని సూచిస్తున్న చిత్రము.
ఫోటో సౌజన్యం: వైజాసత్య