వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 18వ వారం

ఈ వారపు బొమ్మ/2009 18వ వారం
గండికోట వద్ద పెన్నానది

గండికోట, కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఇక్కడి దృశ్యం చాలా అందంగా ఉంటుంది.

ఫోటో సౌజన్యం: User:Tvjagan మరియు వైజాసత్య