2020 జనవరి 13 నాటికి వివిధ వాడుకరులు సృష్టించిన మొలకల సంఖ్య కింది పట్టికలో ఉంది. ఈ డేటా https://xtools.wmflabs.org/pages అనే చోట నుండి సేకరించినది. ఆ పేజీలో వాడుకరి పేరు ఇచ్చి, సబ్‌మిట్ కొడితే, ఆ వాడుకరి సృష్టించిన అన్ని పేజీల జాబితా - పేజీ పేరు, సృష్టించిన తేదీ, సృష్టించినప్పటి పరిమాణం, ప్రస్తుత పరిమాణం వంటి డేటాతో ఇస్తుంది. కింది పట్టికలోని మొదటి నిలువు వరుస లోని వాడుకరిపేరుపై నొక్కినా ఆ డేటాను (ఆ వాడుకరికి చెందినది) చూడవచ్చు. ఆ డేటా నుండే కింది పట్టికను తయారు చేసాం. 2048 బైట్ల (2 కెబి) కంటే తక్కువ పరిమాణం ఉన్న పేజీలను మొలకగా స్వీకరించాం. గతంలో చురుగ్గా ఉన్నపుడు అనేక పేజీలను సృష్టించి ప్రస్తుతం వికీలో లేని నలుగురు వాడుకరులకు చెందిన డేటాను కూడా ఈ పట్టికలో అడుగున (ఆకుపచ్చటి నీలం రంగు పెట్టెలు) చేర్చాం.

https://tools.wmflabs.org/lrtools/pages.php అనే ఉపకరణం ద్వారా ఈ డేటా మరింత సులువుగా దొరికేది. కానీ ఇది కొన్ని నెలలుగా పనిచెయ్యడం లేదు.

2022 అక్టోబరు వరకు ఉన్న గణాంకాలు

మార్చు

గమనిక: అయోమయ నివృత్తి పేజీలు కూడా ఈ జాబితాలో చేరి ఉన్నాయి. వాటిని తీసి లెక్కించే వీలు ఈ పరికరంలో లేనందున వాటిని కూడా కలిపే లెక్కించింది. అందుచేత మొలకల సంఖ్య ఇక్కడ ఇచ్చిన దాని కంటే తగ్గే అవకాశం ఉంది.

వాడుకరుల వారీగా మొలకల సంఖ్య
తొలి నుండి 2020 నవంబరు 7 వరకు డేటా మూలం: https://xtools.wmflabs.org/pages
ఈ నిలువువరుస లోని వాడుకరిపేరుపై
నొక్కి పూర్తి డేటాను చూడవచ్చు
మొత్తం పేజీలు పేజీల మొత్తం

ప్రస్తుత పరిమాణం

మొలకలు తాను సృష్టించిన పేజీల్లో

మొలకల శాతం

Batthini Vinay Kumar Goud 4014 3.14 MB 45 1.12%
K.Venkataramana 1953 7.44 MB 75 3.84%
Chaduvari 2608 24.43 MB 8 0.31%
Arjunaraoc 224 1.07 MB 6 2.68%
T.sujatha 1260 7.97 MB 1 0.08%
Pavan santhosh.s 728 1.76 MB 11 1.51%
B.K.Viswanadh 337 262.52 KB 25 7.42%
యర్రా రామారావు 881 5.26 MB 45 5.11%
స్వరలాసిక 1896 7.06 MB 45 2.37%
Rajasekhar1961 5139 5.63 MB 288 5.60%
C.Chandra Kanth Rao 809 1.06 MB 1 0.12%
JVRKPRASAD 1228 3.78 MB 24 1.95%
Pranayraj1985 3866 9.8 MB 0 0.00%
Ajaybanbi 487 928.46 KB 4 0.82%
YVSREDDY 1954 2.65 MB 95 4.86%
Bhaskaranaidu 1551 6.15 MB 55 3.55%
రవిచంద్ర 1088 1.7 MB 79 7.26%
Nrgullapalli 166 426.95 KB 7 4.22%
Ch Maheswara Raju 465 721.71 KB 6 1.29%
IM3847 111 293.98 KB 1 0.90%
Kasyap 235 1.1 MB 2 0.85%
Veeven 233 156.36 KB 20 8.58%
Naidugari Jayanna 143 661.89 KB 3 2.10%
Veera.sj 324 517 KB 18 5.56%
ప్రభాకర్ గౌడ్ నోముల 170 2.44 MB 1 0.59%
శ్రీరామమూర్తి 95 55.23 KB 6 6.32%

2019 వరకు ఉన్న గణాంకాలు

మార్చు

2020 జనవరి 13 నాటికి వివిధ వాడుకరులు సృష్టించిన మొలకల సంఖ్య కింది పట్టికలో ఉంది. ఈ డేటా https://xtools.wmflabs.org/pages అనే చోట నుండి సేకరించినది. ఆ పేజీలో వాడుకరి పేరు ఇచ్చి, సబ్‌మిట్ కొడితే, ఆ వాడుకరి సృష్టించిన అన్ని పేజీల జాబితా - పేజీ పేరు, సృష్టించిన తేదీ, సృష్టించినప్పటి పరిమాణం, ప్రస్తుత పరిమాణం వంటి డేటాతో ఇస్తుంది. కింది పట్టికలోని మొదటి నిలువు వరుస లోని వాడుకరిపేరుపై నొక్కినా ఆ డేటాను (ఆ వాడుకరికి చెందినది) చూడవచ్చు. ఆ డేటా నుండే కింది పట్టికను తయారు చేసాం. 2048 బైట్ల (2 కెబి) కంటే తక్కువ పరిమాణం ఉన్న పేజీలను మొలకగా స్వీకరించాం. గతంలో చురుగ్గా ఉన్నపుడు అనేక పేజీలను సృష్టించి ప్రస్తుతం వికీలో లేని నలుగురు వాడుకరులకు చెందిన డేటాను కూడా ఈ పట్టికలో అడుగున (ఆకుపచ్చటి నీలం రంగు పెట్టెలు) చేర్చాం.

https://tools.wmflabs.org/lrtools/pages.php అనే ఉపకరణం ద్వారా ఈ డేటా మరింత సులువుగా దొరికేది. కానీ ఇది కొన్ని నెలలుగా పనిచెయ్యడం లేదు.

గమనిక: అయోమయ నివృత్తి పేజీలు కూడా ఈ జాబితాలో చేరి ఉన్నాయి. వాటిని తీసి లెక్కించే వీలు ఈ పరికరంలో లేనందున వాటిని కూడా కలిపే లెక్కించింది. అందుచేత మొలకల సంఖ్య ఇక్కడ ఇచ్చిన దాని కంటే తగ్గే అవకాశం ఉంది.

వాడుకరుల వారీగా మొలకల సంఖ్య
తయారు చేసిన తేదీ: 2020 జనవరి 13. డేటా మూలం: https://xtools.wmflabs.org/pages
మూడవ నిలువు వరుస రంగు: ఎరుపు: 20% కంటే ఎక్కువ, పసుపు: 10%-20% మధ్య
ఈ నిలువువరుస లోని వాడుకరిపేరుపై
నొక్కి పూర్తి డేటాను చూడవచ్చు
మొత్తం పేజీలు పేజీల మొత్తం

పరిమాణం

సగటున ఒక్కో పేజీ

పరిమాణం (సృష్టించినపుడు)

మొలకలు తాను సృష్టించిన పేజీల్లో

మొలకల శాతం

మొత్తం మొలకల్లో

వాడుకరి మొలకల శాతం

అందుబాటులో ఉన్న వాడుకరి మొలకలు జాబితా లింకు
Chaduvari 1753 7.88 MB 4.55 KB 200[నోట్స్ 1] 11.4 4.0 చదువరి మొలకల జాబితా పేజీ
K.Venkataramana 1675 5.77 MB 3.45 KB 112 6.7 2.2 వాడుకరి:K.Venkataramana/మొలకల జాబితా
Arjunaraoc 211 0.819 MB 3.6 KB 41 19.4 0.8 వాడుకరి:Arjunaraoc/మొలకలు-202001
T.sujatha 1396 8.31 MB 5.92 KB 45 3.2 0.9 వాడుకరి:T.sujatha/మొలకల జాబితా
Pavan santhosh.s 726 1.74 MB 2.41 KB 60 8.3 1.2
B.K.Viswanadh 369 0.413 MB 1.07 KB 87 23.6 1.7
యర్రా రామారావు 442 1.19 MB 2.34 KB 45 10.2 0.9 యర్రా రామారావు మొలకల జాబితా
స్వరలాసిక 1357 4.76 MB 3.56 KB 246 18.1 4.9 వాడుకరి:స్వరలాసిక/మొలకలు
Rajasekhar1961 5477 5.97 MB 1.08 KB 2407 43.9 48.2
C.Chandra Kanth Rao 810 1.07 MB 1.33 KB 65 8.0 1.3
JVRKPRASAD 1310 16.67 MB 3.17 KB 67 5.1 1.3 (5,378 పేజీలను సృష్టిస్తే, వాటిలో 4,069 (75%) పేజీలను తొలగించారు.)
Pranayraj1985 1532 1.44 MB 0.94 KB 28 1.8 0.6 వాడుకరి:Pranayraj1985/మొలకల జాబితా
Ajaybanbi 509 0.949 MB 1.88 KB 55 10.8 1.1
YVSREDDY 2010 2.58 MB 1.24 KB 514 25.6 10.2 వాడుకరి:YVSREDDY/మొలకల జాబితా
Bhaskaranaidu 1811 9.29 MB 4.03 KB 264 14.6 5.3
రవిచంద్ర 978 1.36 MB 1.39 KB 129 13.2 2.6
Nrgullapalli 212 2.07 MB 2.58 KB 17 8.0 0.3
Ch Maheswara Raju 154 0.29 MB 1.75 KB 33 21.4 0.7
IM3847 113 0.39 MB 3.4 KB 1 0.9 0.0
Kasyap 67 0.228 MB 3.24 KB 3 4.5 0.1
Veeven 234 0.152 MB 0.65 KB 31 13.2 0.6
Naidugari Jayanna 138 0.647 MB 3.77 KB 9 6.5 0.2
Veera.sj 315 0.505 MB 1.58 KB 53 16.8 1.1
ప్రభాకర్ గౌడ్ నోముల 54 0.486 MB 8.74 KB 1 1.9 0.0
శ్రీరామమూర్తి 101 0.615 MB 0.6 KB 5 5.0 0.1
కాసుబాబు 968 3.49 MB 3.54 KB 128 13.2 2.6
వైజాసత్య 1880 2.44 MB 1.29 KB 299 15.9 6.0 వాడుకరి:వైజాసత్య/మొలకల జాబితా
Mpradeep 707 0.485 KB 0.7 KB 34 4.8 0.7
S172142230149 204 0.578 KB 2.81 KB 16 7.8 0.3
మొత్తం 25713 4950 18

నోట్స్

మార్చు
  1. చదువరి మొలకల జాబితాలో 48 అయోమయ నివృత్తి పేజీలు కూడా చేరి ఉన్నాయి. వీటి పేర్లలో "(అయోమయ నివృత్తి)" అని లేకపోవడం వలన వీటిని మామూలు పేజీలుగా భావించారు. వీటిని తీసివేస్తే, చదువరి మొత్తం మొలకలు 152 అవుతాయి. వాస్తవానికి ఈ సంఖ్య 157 గా ఉంది. అంటే 9%. వివరాలకు చర్చ పేజీ చూడండి.