వికీపీడియా:వికీపీడియా మైలురాళ్ళు

తెలుగు వికీపీడియాకు సంబంధించిన విశేషాలు, ఘటనలు, గణాంకాల పేజీ ఇది. మామూలుగా Special:Statistics పేజీలో ఉండే గణాంకాలు కాక, ఇతర విశేషాలు ఈ పేజీలో చూడవచ్చు. తెలుగు వికీపీడియా ఎప్పుడు ప్రారంభమయింది, 100వ వ్యాసం ఏది, 1000వ వ్యాసం ఏది, నూరో సభ్యుడు ఎవరు మొదలైన విశేషాలు ఇక్కడ ఉంటాయి.


  • తెలుగు వికిపీడియా డిసెంబర్ 9 2003 న ప్రారంభమైనది.
  • ప్రస్తుతము తెలుగు వికిపీడియాలో 1,02,240 పైచిలుకు వ్యాసాలున్నాయి.

సభ్యుల సంఖ్య

మార్చు

వ్యాసాల సంఖ్య

మార్చు

దిద్దుబాట్ల సంఖ్య

మార్చు

పేజీల సంఖ్య

మార్చు

నెలవారీగా వ్యాసాల సంఖ్యలో ఎదుగుదల

మార్చు
సంవత్సరము జనవరి 1 ఫిబ్రవరి 1 మార్చి 1 ఏప్రిల్ 1 మే 1 జూన్ 1 జూలై 1 ఆగష్టు 1 సెప్టెంబర్ 1 అక్టోబర్ 1 నవంబర్ 1 డిసెంబర్ 1
2004 - - - - - - - - 3 3 4 12
2005 35 101 103 102 111 209 410 611 1309 1703 1894 2051
2006 2205 2356 2643 2680 2760 3366 3338 3317 5850 15679 22706 24035
2007 26091 32282

ఇంకా చూడండి

మార్చు