వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 11
- మంగోలియా జాతీయదినోత్సవం
- ప్రపంచ జనాభా దినోత్సవం
- తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం
- 1877: హైదరాబాదుకు చెందిన ఇంజనీరు అలీ నవాజ్ జంగ్ బహదూర్ జననం (మ.1949).
- 1907: రంగస్థల నటుడు, తెలుగు సినీ నటుడు సి.యస్.ఆర్. ఆంజనేయులు జననం (మ.1963). (చిత్రంలో)
- 1955: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
- 1964: తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ జననం.
- 1987: ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. అందుకే, ఈ రోజును ప్రపంచ జనాభా దినోత్సవం గా 1987 నుంచి జరుపు కంటున్నారు.
- 2007: తెలుగు సినిమా నటుడు శ్రీధర్ మరణం (జ.1939).