వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 29
- 1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్ జననం.
- 1857: మొదటి భారత స్వాతంత్ర్య పోరాటం-సిపాయిల తిరుగుబాటు.
- 1952: ప్రముఖ రచయిత కె.ఎన్.వై.పతంజలి జననం.
- 1953: హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు మరణం.
- 1982: తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
- 1997: భారతదేశ ప్రముఖ కళాకారిణి, రచయిత్రి పుపుల్ జయకర్ మరణం. (చిత్రంలో)