వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/వర్గం:పద్మ శ్రీ పొందిన తెలుగు వ్యక్తులు
వర్గం:పద్మ శ్రీ పొందిన తెలుగు వ్యక్తులు
మార్చు- పద్మశ్రీ పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, తెలంగాణ వ్యక్తులు అనే వర్గాలు ఈసరికే ఉన్నాయి. తెలుగు వ్యక్తులు అని ప్రత్యేకంగా ఉండాల్సిన పని లేదు.
- ఒకవేళ ఈ రెండు రాష్ట్రాలకూ చెందని, తెలుగు జాతికి చెందిన వ్యక్తుల విషయంలో ఏం చెయ్యాలి అనే ప్రశ్న వస్తే.. అలాంటి వారు ప్రస్తుతం ఎవరూ లేనట్టుంది.
- ఒకవేళ అలాంటి వర్గం పెట్టాల్సి వచ్చినప్పటికీ, దానికి ఈ పేరైతే సరైనది కాదు - "పద్మ" "శ్రీ" అనేవి రెండు పదాలు కాదు పద్మశ్రీ అనే ఒకటే పదం అది. కాబట్టి ఈ వర్గం పేరు తప్పు.
అంచేత ఈ వర్గాన్ని తొలగించాలని నా అభిప్రాయం. __చదువరి (చర్చ • రచనలు) 11:41, 20 మార్చి 2022 (UTC)
- పైన తెలియజేసిన కారణాల వలన ఈ వర్గాన్ని తొలగించవచ్చు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:25, 20 మార్చి 2022 (UTC)
- పై అభిప్రాయలతో ఏకీభవిస్తున్నాను.తొలగించవచ్చు. యర్రా రామారావు (చర్చ) 14:29, 20 మార్చి 2022 (UTC)
- పైన తెలియజేసిన కారణాల వలన ఈ వర్గాన్ని తొలగించవచ్చు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:25, 20 మార్చి 2022 (UTC)