వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/వర్గం:విలీనము చేయకూడని వ్యాసములు

విలీనమును వ్యతిరేకించాలంటే ప్రస్తుత విధాన సరిపోయినందున, కొత్త వర్గం అవసరంలేదు. --అర్జున (చర్చ) 09:47, 1 డిసెంబర్ 2013 (UTC)

విలీనం చేయరాదంటే విలీనం మూస ఉన్న వ్యాస చర్చా పేజీలో చర్చించి సముదాయం అంగీకారం లేనపుడు ఆ మూస తొలగించే విదానం ఉన్నందున ఈ వర్గాన్ని తొలగించాలి--కె.వెంకటరమణ (చర్చ) 10:17, 1 డిసెంబర్ 2013 (UTC)