వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/లక్ష్యాలు, ఆశయాల ప్రతిపాదన

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ లక్ష్యాలు, ఆశయాల గురించిన చర్చల కోసం ఉపయోగించే పేజీ ఇది.

డిసెంబరు 2022 - జనవరి 2023 మార్చు

లక్ష్యాల ప్రతిపాదన మార్చు

  1. తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల (బహుళ భాషల ప్రాజెక్టులు సహా) అభివృద్ధి, ప్రాచుర్యం కోసం కృషి చేయడం.
  2. మరింతమంది తెలుగువారికి వికీమీడియా ప్రాజెక్టుల గురించి తెలియజెప్పడం, వాటిలో శిక్షణనివ్వడం.
  3. తెలుగు వికీమీడియన్లు, ఇతర భారతీయ భాషల వికీమీడియన్లు - ఒకరి అభివృద్ధి, కృషి గురించి మరొకరు తెలుసుకుని, ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడానికి వీలు కల్పించడం.
  4. తెలుగు వికీమీడియన్లు వికీమీడియా ప్రాజెక్టులకు మరింతగా మెరుగ్గా కంట్రిబ్యూట్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మెరుగుపరచడానికి కృషిచేయడం.
  5. తెలుగు వికీమీడియా సముదాయం చేపట్టే కార్యకలాపాలకు అవసరమైన మేరకు మద్దతు

చర్చ మార్చు

మొదటి అంశం
రెండవ అంశం
మూడవ అంశం
నాల్గవ అంశం
ఐదవ అంశం
కొత్త అంశాల ప్రతిపాదన