వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అజలాపురం జలపాతం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : విస్తరించినందున తొలగించనవసరం లేదు. కె.వెంకటరమణ (చర్చ) 04:20, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- 2017 సెప్టెంబరు 9 న సృష్టించబడింది. ఇప్పటికీ 1239 బైట్లుతో మొలక గానే ఉంది.వ్యాసం పేజీలో విషయసంగ్రహం ఏమీ లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదించడమైనది.--యర్రా రామారావు (చర్చ) 12:53, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- యర్రా రామారావు గారూ ఈ వ్యాసం విస్తరించాను. తొలగింపు మూసను తోలగించాను.~~
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.