వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అడవాలి రైల్వే స్టేషను
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : శుద్ధి చేయబడి, మొలక స్థాయి దాటించినందున తొలగించనవసరం లేదు.-- K.Venkataramana -- ☎ 14:17, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది వ్యాసంగా పరిగణించలేం.బహు కొద్ది సమాచారం.పేజీ ప్రాపర్ గా లేదు.వింతగా ఉంది.ఏరకంగా చూసినా తొలగించవచ్చు. - యర్రా రామారావు
- ఈ వ్యాసంలో మూస మార్చబడినది. తక్కువ సమాచారం ఉన్ననూ మొలక స్థాయి దాటినది. తొలగించనవసరం లేదు.-- K.Venkataramana -- ☎ 13:58, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను యర్రా రామారావు (చర్చ) 14:16, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అరవాలి రైల్వే స్టేషను, అడవాలి రైల్వే స్టేషను రెండూ ఒకటే కాబట్టి ఒకదాన్ని ఉంచి రెండో దాన్ని దారిమార్పుగా చెయ్యాలి.__చదువరి (చర్చ • రచనలు) 01:45, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- చదువరి గారూ, ఈ లింకులో కొంకన్ రైల్వే సిస్టమ్ మ్యాప్ నందు ఈ రెండు వేర్వేరుగా చూపిస్తుంది. అయితే అడవాలి రైల్వే స్టేషను బదులు అడవాలి రోడ్డు రైల్వే స్టేషను అని ఉండాలనుకుంటాను.ఈ వ్యాసాలన్నింటిలో ఏ రాష్ట్రానికి చెందిన స్టేషనుఅనికానీ, లేదా ఏ జిల్లాకు చెందిన స్టేషను అని గానీ ఎక్కడా కనపడదు.ఉండాల్సిన వివరాలు ఉండవు.ఒకసారి పరిశీలించి నిర్థారించగలరు. యర్రా రామారావు (చర్చ) 07:15, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- యర్రా రామారావు గారూ, నాది పొరపాటు. మీరు చెప్పాక ఆ రెండూ వేరువేరని గ్రహించాను.__చదువరి (చర్చ • రచనలు) 07:37, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- చదువరి గారూ, ఈ లింకులో కొంకన్ రైల్వే సిస్టమ్ మ్యాప్ నందు ఈ రెండు వేర్వేరుగా చూపిస్తుంది. అయితే అడవాలి రైల్వే స్టేషను బదులు అడవాలి రోడ్డు రైల్వే స్టేషను అని ఉండాలనుకుంటాను.ఈ వ్యాసాలన్నింటిలో ఏ రాష్ట్రానికి చెందిన స్టేషనుఅనికానీ, లేదా ఏ జిల్లాకు చెందిన స్టేషను అని గానీ ఎక్కడా కనపడదు.ఉండాల్సిన వివరాలు ఉండవు.ఒకసారి పరిశీలించి నిర్థారించగలరు. యర్రా రామారావు (చర్చ) 07:15, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.