వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అద్వైతక్రియ-Advaitakriya
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి
ఒక వ్యక్తి సృష్టించి, తన వెబ్సైటు ద్వారా ప్రచారం చేసుకుంటున్న భావన ఇది. ప్రచారంలో భాగంగానే ఈ వికీపేజీని సృష్టించినట్లుగా కనబడుతోంది. దీనికి మూలాలేవీ సూచించలేదు. నేను మూలాలకోసం వెతికితే, సరైన మూలామీ దొరకలేదు. అంచేత దీన్ని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 03:15, 12 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ అద్వైత క్రియ అనే కాన్సెప్టూ, దాని ప్రచారం కూడా కేవలం కొన్ని వెబ్సైట్ల ద్వారా, బ్లాగుల ద్వారా జరుగుతున్నట్టు కనిపిస్తోందే తప్ప ప్రామాణికమైన వార్తా పత్రికల వెబ్సైట్లలో ఎక్కడా దీనిపై వ్యాసాలు గూగుల్ సెర్చిలో (దాని పరిమితులు దానికున్నా) కనిపించట్లేదు. కాబట్టి దీనికి విషయ ప్రాధాన్యత లేదన్న మీ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:20, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసానికి సంబంధించిన సరైన మూలాలు లభ్యమగుటలేదు. తన వెబ్సైటులో తప్ప ఏ విధమైన ఇతర మూలాలు లభించనందున ప్రచార వ్యాసంగా భావించి పైన చర్చించిన సభ్యుల అభిప్రాయంతో ఏకీభవించి ఈ వ్యాసాన్ని తొలగిస్తున్నాను.----కె.వెంకటరమణ⇒చర్చ 11:57, 23 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.