వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అమంగళము
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 15:06, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూలాలు లేవు. ఆధారాలు లేని వాక్యాలను చేర్చి వ్యాస నిర్మాణం చేసారు. సరైన రీతిలో మూలాలు చేర్చి,ఇతరవ్యాసాలకు లింకులు, ఇతర వ్యాసాలనుండి ఈ వ్యాసానికి లింకులు ఇవ్వాలి. వ్యాసంలోని అంశాలన్నీ స్వంత అభిప్రాయాలుగా ఉన్నట్లున్నాయి. ఒక వారం రోజులలో సరి చేయనిచో తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 15:08, 29 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన వెంకటరమణ గారు చెప్పిన కారణాల ప్రకారం ఈ పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 16:11, 29 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.