వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అమృత్ భారత్ స్టేషన్ పథకం

శుద్ధి చేయబడని గూగుల్ అనువాదం. మూలాలు, లింకులు లేవు. అనాథ పేజీ. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో వికీ విధానాల ప్రకారం శుద్ధి, వికీకరణ చేయనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణచర్చ 14:01, 17 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించవచ్చును యర్రా రామారావు (చర్చ) 15:17, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో భాష కృతకంగా, ఆకృతి తెవికీ పద్ధతికి వ్యతిరేకంగా, మూలాల్లేకుండా ఉంది. దీన్ని ఇంగ్లీషు నుండి కాపీ చేసి, గూగుల్ అనువాదం మీదుగా తెచ్చి ఇక్కడ పెట్టారు. అందుకే అక్కడి మూలాల సంఖ్యలు కూడా సంఖ్యలుగా మాత్రమే ఇక్కడికి వచ్చిచేరాయి. వ్యాసకర్త పేరు దక్షిణ మధ్య రైల్వే వారి ముఖ్య పౌరసంబంధాల అధికారి అన్నట్లుగా పెట్టుకున్నారు. నిజంగా వారే అయితే, వ్యాసాన్ని ఇలా రాయడం వారి విధుల పట్ల బాధ్యతారాహిత్యం అవుతుంది. మొత్తం మీద వ్యాసాన్ని తొలగించాలి. __ చదువరి (చర్చరచనలు) 06:13, 29 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]