వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అర్య క్షత్రియ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి
ఈ చరిత్ర మా పూర్వీకులు చెప్పబడిన దాని ప్రకారం సృష్టీంచబడింది. ఆంతే కాని మా సొతహగా సృష్టీంచబడిన కధ కాదు దయచేసి సదరు సహ్రుదయం తొ గమనించ గలరు. —సంతకం చేయకుండా ఈ వ్యాఖ్య రాసిన వారు: 45.125.116.178 (talk)
- మీ పూర్వీకులు చెప్పిన సంగతులు తప్పని నేను అనడం లేదండి. వికీపీడియాలో మౌలిక పరిశోధనా ఫలితాలను రాయకూడదు. మీ పూర్వీకులు మీకు చెప్పిన సంగతులను ఈసరికే ప్రచురించిన "ప్రముఖ" ప్రచురణలుగానీ వాటిని ఉదహరించిన ప్రచురణలుగానీ లేవు. ఒకవేళ ఉంటే వాటిని చూపించండి. తొలిసారి మీరు ఇక్కడే రాస్తున్నట్లైతే, అది మౌలిక పరిశోధన అవుతుంది -అది వికీపీడియాకు పనికి రాదు. వికీపీడియాకు కావలసింది నిర్ధారకత్వం కూడా. మీరు ఇక్కడ రాసిన విషయానికి తగు ద్వితీయ, తృతీయ స్థాయి మూలాలను చూపించాలి. ఒక్కటి ఆలోచించండి.. మా పూర్వీకులు కూడా నాకు ఇలా చెప్పారని ఇతరులు కూడా ఏవో అసంబధ్దమైన విషయాలను చేర్చుకుంటూ పోతూంటే ఆ వ్యాసం పరిస్థితి ఏమవుతుంది?! __చదువరి (చర్చ • రచనలు) 07:04, 6 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.