వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆవు పులి కథ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:: వ్యాసం విస్తరించబడినందున ఉంచెయ్యాలి. – K.Venkataramana – ☎ 06:34, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కథలు యధాతధంగా వ్రాయటానికి వికీపీడియా సరైన స్థలం కాదు.దీనిని వ్యాసంగా పరిగణించలేము. – K.Venkataramana – ☎ 04:10, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసాన్ని తొలగించడానికి నాకు అభ్యంతరం లేదు. ఈ వ్యాసం నేను వికీ నిబంధనలు పూర్తిగా తెలియని రోజుల్లో సృష్టించింది. కాబట్టి ఇప్పుడు నాకు సమస్య లేదు. రవిచంద్ర (చర్చ) 04:19, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వెంకటరమణ గారూ, ఈ వ్యాసంలో సమస్య గురించి ఇంకొంచెం పరిశీలిస్తే ఇందులో కేవలం కథా సంగ్రహం మాత్రమే ఉంది కానీ "కథను గురించి" ఎక్కువ సమాచారం లేదు. అలాంటి సమాచారాన్ని కొన్ని మూలాల నుంచి సేకరించగలిగితే మనం ఈ వ్యాసాన్ని తొలగించకుండా అట్లే ఉంచవచ్చు. కథా సంగ్రహం విషయానికి వస్తే మనం సినిమాల, పుస్తకాల, నవలల వ్యాసాల్లో ఇలాంటి సమాచారం రాస్తూనే ఉంటాం కానీ. అదొక్కటే వ్యాసంలో ఉంటేనే సమస్య. అందుకనే ఇంకేమైనా మూలాలున్నాయేమో వెతుకుతాను. ఒక వారం సమయం ఇవ్వండి. రవిచంద్ర (చర్చ) 06:02, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రవిచంద్ర గారూ, కథను యదాతథంగా రాయడానికి వికీపీడియా సరైన స్థలం కాదు. కానీ దానిని మూలాలతో సహా వ్యాసంగా మలచినందున తొలగించనవసరం లేదు. తొలగింపు మూసను తొలగిస్తాను. – K.Venkataramana – ☎ 06:34, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తరచి చూసిన తప్పులు దొరుకును. అన్నట్లు ప్రతి వారు చేస్తారు. ఆవు పులి కథ చిన్నపిల్లలకి అవసరం ఉన్న కథ వారం సమయం ఇవ్వమన్నారు. ఇచ్చి చూద్దాం, ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 06:42, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రవిచంద్ర గారూ, కథను యదాతథంగా రాయడానికి వికీపీడియా సరైన స్థలం కాదు. కానీ దానిని మూలాలతో సహా వ్యాసంగా మలచినందున తొలగించనవసరం లేదు. తొలగింపు మూసను తొలగిస్తాను. – K.Venkataramana – ☎ 06:34, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.