వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఇస్లామీయ పాఠశాలలు, శాఖలు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : తొలగించాలి. – K.Venkataramana – ☎ 12:57, 10 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే:
ఈ వ్యాసం 2014 లో సృష్టించారు.వ్యాసం సుమారు 69 వేల బైట్లుకు నింపబడింది.2020 ఫిబ్రవరి 9న అనువాదం మూస పెట్టబడినది.తరువాత దీనిలో ఇంతవరకు ఎటువంటి అనువాద మార్పుల జరగలేదు.ఇందులో ఇంకా సుమారు 80 శాతానికి పైగా అనువాదం చేయవలసి ఉంది.2021 జనవరి 10 వ తేదీ లోపు వ్యాసాన్ని అనువదించి తగిన మూలాలు చూపనియెడల తొలగించాలి. --యర్రా రామారావు (చర్చ) 15:46, 31 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- పై కారణాన తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 03:53, 8 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.