వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఓపెన్ స్యూజ్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:32, 10 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీ ఏక వాక్యంతో ఎటువంటి మూలాలు లేకుండా సృష్టించిన 2014 నాటి నుండి ఇలానే ఉంది.2023 నవంబరు 25 లోపు విస్తరించనియెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 15:12, 15 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- ఒక మూస తప్ప ఎటువంటి సమాచారం గానీ, మూలాలు గానీ లేని దీనిని వ్యాసంగా పరిగణించలేము. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 10:55, 28 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.