వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కాంతివిపీడన విద్యుత్ కేంద్రం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి శుద్ధి చేయని యాంత్రిక అనువాద వ్యాసం అయినందున తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 14:26, 25 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపును నేను ప్రతిపాదించి ఇప్పటికి మూడు వారాలైంది. అంతకు ముందు పది రోజుల పాటు శుద్ధి మూసను ఉంచాను. 25 రోజులకు పైగా ఈ వ్యాసం లోని భాషను ఎవరూ శుద్ధి చెయ్యలేదు. అంచేత తోలగించాలి.
- ఈ నిర్ణయాన్ని ప్రకటించేందుకు నిర్వాహకులెవరూ ముందుకు రాలేదు. రచ్చబండలో రాసినా ఎవరూ పట్తించుకోలేదు. అంచేత నేను నిర్ణయాన్ని ప్రకటించి అమలు చేస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 08:43, 11 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.