వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించవచ్చును--యర్రా రామారావు (చర్చ) 04:06, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేవు. ఈ వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు చేర్చాలి. ఒక వారం రోజులలో వికీకరణ, శుద్ధి తో పాటు మూలాలు చేర్చనిచే తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 11:46, 31 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లభించలేదు. పై గడువు లోపు తగు మూలాలు చేఋచనిచో తొలగించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 08:36, 3 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాస విషయ ప్రాముఖ్యతను నిరూపించలేని వలన, దీనిని వెంటనే తొలగించాలి. NskJnv 18:40, 29 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.