వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కైలాసనాథ కొండ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: :విలీనం చేసి తొలగించితిని. కె.వెంకటరమణ (చర్చ) 04:28, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
2007 నుండి మొలక వ్యాసం. దీనిని వ్యాసంగా పరిగణించలేము. కె.వెంకటరమణ (చర్చ) 11:43, 8 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- దీన్ని విస్తరించేందుకు ప్రయత్నించాను గానీ పెద్దగా సమాచారం దొరకలేదు. కైలాసకోన గుహాలయం లో ఉన్న సమచారం కంటే పెద్దగా ఎక్కువ దొరకడం లేదు. ఆ పేజీలో దీన్ని విలీనం చేసి తొలగించవచ్చు.__చదువరి (చర్చ • రచనలు) 13:51, 8 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.