వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొట్రికె పద్మావతమ్మ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: చర్చలో వెలువడిన అభిప్రాయాల మేరకు తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 09:05, 18 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిని వ్యాసంగా పరిగణించలేం.2013 మార్చిలో సష్టించబడినది.అప్పటినుండి ఇది మొలక వ్యాసంగానే ఉంది. 2021 ఏప్రిల్ 15 లోపు విస్తరణ జరగనిచో తొలగించాలి. --యర్రా రామారావు (చర్చ) 16:05, 6 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో ఎలాంటి మార్పులు చేయలేదు. వ్యాసాన్ని తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 12:55, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.