వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కోలారు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
2005 జులై 5 న ఈ వ్యాసం పేజీ సృష్టించబడింది.చాలా కాలం గడిచినప్పటికీ ఇంకా 75 శాతం పైగా వ్యాసం ఆంగ్లభాషలో ఉంది. పేజీ సృష్టించిన వాడుకరికి హెచ్చరిక పంపి వారం రోజులు గడిచిననూ ఎటువంటి స్పందన లేదు. కావున తొలగించటానికి ప్రతిపాదించటమైనది.--యర్రా రామారావు (చర్చ) 07:28, 4 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- కోలారు ఇంగ్లీషు వ్యాసాన్ని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 16:33, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.