వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గర్భం, శిశుజననం ముందు, తరువాత వచ్చే వ్యాధులు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: అనువాదం కానందున తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 08:37, 29 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పటి నుండి పూర్తి అంగ్లంలోనే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.ఒక వారం రోజులలోపు తగిన సవరణలు జరగకపోతే తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 07:47, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వారం రోజుల (సెప్టెంబరు 24 వరకు)లో తగిన సవరణలు జరగకపోతే తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:36, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.