వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గాడు చిన్ని కుమారి లక్ష్మి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: మూలాలు చేర్చినందున ఉంచెయ్యాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:38, 12 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేవు. జీవిత చరిత్ర వ్యాసానికి సంబంధించి మూలాలు అంతర్జాలంలో లభ్యమగుట లేదు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఈ వ్యాసంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు ఉంది. కానీ లింకు ప్రకారం ఆమె అభ్యర్థి కాదు అని ఉంది. ఒక వారం రోజులలో ఈ వ్యాసాన్ని వికీ విధానాల ప్రకారం మూలాల సహితంగా విస్తరించనిచో ఈ వ్యాసాన్ని తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:11, 17 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసాన్ని వికీ విధానాల ప్రకారం మూలాల సహితంగా ఇంతవరకు విస్తరించలేదు. కావున ఈ వ్యాసాన్ని తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 15:16, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- పై లింకు ద్వారా ఆమె అభ్యర్థి కాదన్నది స్పష్టం. ఆ విధంగా ఆమెకు విషయ ప్రాముఖ్యత లేదు. కానీ ఆమె భీమిలి మునిసిపాలిటీకి చైర్మనుగా చేసినట్లు రాసారు. దానికి సముచితమైన మూలాన్నిస్తే ఈ వ్యాసాన్ని ఉంచవచ్చునని నా అభిప్రాయం. లేదంటే వ్యాసాన్ని తొలగించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 06:35, 29 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.