వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గియాకోమో కాసనోవా
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: - తొలగించనవసరం లేదు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 17:52, 29 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేని దీనిని వ్యాసంగా పరిగణించలేము. సరైన సమాచారంతో మూలాల సహితంగా ఒక వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:45, 11 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- 2023 ఏప్రిల్ 20 లోపు తగిన మూలాలలతో విస్తరించనిచో తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 17:08, 11 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- తగిన మూలాలతో వ్యాసాన్ని విస్తరించాను. పరిశీలించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:39, 23 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసానికి సరైన మూలాలతో విస్తరించినందున ఉంచెయ్యాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 17:52, 29 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.