వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జమ్మిచెట్టు (పత్రిక)
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ప్రతిపాదన తరువాత వ్యాసంలో తగు సవరణలేమీ జరగలేదు. అంచేత తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 09:58, 13 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2015 ఫిబ్రవరిలో సృష్టించబడింది.2020 ఆగష్టులో తగిన అభ్యంతరాలతో తొలగింపు మూస పెట్టబడింది.మూలాలు లేవు.సరియైన ప్రాధమిక సమాచారంలేదని జమ్మిచెట్టు (పత్రిక) చర్చాపేజీలో వివరించారు.మూలాలతో సరియైన ప్రాధమిక సమాచారంతో 2021 అక్టోబరు 10 లోపు వ్యాసం అభివృద్ది చేయనియెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 15:34, 4 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన సూచించిన కారణం చేత వ్యాసంలో ఎటువంటి మార్పులు చేయని యెడల, తొలగించాలి.Nskjnv ☚╣✉╠☛ 15:01, 6 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.