వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జాని తక్కెడశిల
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:: ఈవ్యాసంపై రవిచంద్ర నిర్ణయం తీసుకొని తొలగించారు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:22, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ నియమాల ప్రకారం మూలాలు జతపరచ లేదు.09:09, 30 May 2022 భాను వారణాసి
- ఈ వ్యాసంలో నాలుగు పుస్తకాలకు ఒకే మూలం చేర్చారు. కానీ వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే విశ్వసనీయ మూలాలు లేవు. వ్యక్తి జీవిత విశేషాలను ఏ మూలాల నుండి గ్రహించారో తెలియదు. చాలా మార్పులు అజ్ఞాతలే చేర్చారు. కనుక ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:06, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం వికీ కాల పరిమితి గూడా దాటి పోయింది. ఈ వ్యాసం మీద చర్చలు లేవు.-భాను వారణాసి (చర్చ) 09:22, 12 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.