వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/డాక్టర్ దూదేకుల మస్తానమ్మ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి--యర్రా రామారావు (చర్చ) 13:31, 19 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాస శీర్షికలో డాక్టర్ అని ఉండరావు. ఈ వ్యక్తి గూర్చి విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు ఎక్కడా లభ్యమగుట లేదు. ఒక వారం రోజులలో సరైన మూలాలతో విస్తరించనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:07, 18 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు ప్రతిపాదన తరువాత వ్యాస అభివృద్ధి జరగలేదు, కాబట్టి తొలగించవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:49, 21 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.