వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 15:59, 21 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసకర్త స్వయంగా తనను గూర్చి వ్రాసుకున్న వ్యాసం. విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేవు. వికీకరణ లేదు. తొలగించాలి. విషయ ప్రాముఖ్యత నిర్థారితమైతే వేరొకరు తిరిగి రాయాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:21, 9 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యత నిర్దారించేలా మూలాలు చేర్చలేదు, అందువలన వ్యాసం తొలగించాలి. NskJnv 07:42, 10 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- https://udyogakranthi.com/june-2022/?magazine_page=30
- http://udyogakranthi.com/june-2021/?magazine_page=28
- https://drsuryaprakash.blogspot.com/
- https://www.youtube.com/watch?v=7riRAPbvqvo&t=761s
- https://www.youtube.com/watch?v=-NNqjMhEp9I
- https://sanchika.com/tag/%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81-%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B1%8D/
- https://twitter.com/drsuryaprakash9
- https://telugu.asianetnews.com/literature/dr-rayarao-suryaprakash-rao-telugu-poem-bhetahaludi-nireekshna-qbr5oj
- https://twitter.com/DrSuryaPrakash9/status/1410477354942492679/photo/1 డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు (చర్చ) 14:42, 10 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసానికి విషయ ప్రాముఖ్యత కనబడలేదు. ప్రాముఖ్యతను చూద్దామనుకుంటే వ్యాసాంలో మూలం ఒక్కటి కూడా లేదు. ఇక్కడ పైన ఇచ్చిన మూలాల్లో ఏ ఒక్కటి కూడా విషయ ప్రాముఖ్యతకు పనికి రాదు. పాఠ్యానికి మూలంగా కూడా కొన్ని పనికి రావు. వ్యాసాన్ని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 15:24, 21 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.