వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/డీవీడీ ప్లేయర్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఇప్పటికే తొలగించారు. కె.వెంకటరమణ (చర్చ) 16:58, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
2016 నుంచి ఏక వాక్య వ్యాసం. దీనిని వ్యాసంగా పరిగణించలేము. తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 11:36, 8 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఒక వ్యాసంగా పరిగణించడానికి తగినంత సమాచారం లేదు. నాలుగేళ్ళుగా ఏ అభివృద్ధీ లేకుండా, అలాగే ఉంది. తొలగించాలి. వాడుకరి:YVSREDDY గారూ, తొలగింపు విషయమై మీకు అభ్యంతరాలుంటే ఇక్కడ స్పందించగలరు. మీరు సృష్టించిన కొన్ని వ్యాసాలను గతంలో తొలగించినపుడు, వారం పాటు జరిగిన చర్చలో ఏమీ స్పందించకుండా, తొలగించాక ఆ పేజీని తిరిగి సృష్టించారు. ఆ కారణంగా, తొలగింపు చర్చలూ తొలగింపు చర్యలూ వృథా అయ్యాయి. తొలగించడమనే ప్రక్రియ ఎవరికీ సరదా కాదు. తప్పనిసరై తలకెత్తుకున్న పని అది. దాన్ని అందరం సుహృద్భావంతో స్వీకరించి, వికీని మెరుగుపరచేందుకు కృషి చెయ్యాలి. __చదువరి (చర్చ • రచనలు) 12:50, 8 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు మూస పెట్టి వారంరోజులుపైన గడిచిననూ వ్యాసాన్ని పరిపూర్ణవ్యాసంగా సవరించనందున తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 16:26, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.