వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తీగ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 15:56, 18 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలో ఎక్కువగా ఆంగ్ల పాఠ్యం ఉంది. వారం రోజులు (సెప్టెబరు 17) లోపు సవరించకుంటే తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:25, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో ఆంగ్ల భాగం చాలా ఎక్కువగా ఉంది. దానిని అనువాదం చేసి మూలాలు చేర్చాలి. --కె.వెంకటరమణ⇒✉ 05:19, 11 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇంగ్లీషులో ఉన్న భాగాన్నితొలగించారు. కానీ మూలాలు చేర్చలేదు. అందుచేత ఈ వ్యాసం ఒక చిన్నపిల్లకు చెప్పే కథ లాగా ఉంది. మూలాలు చేర్చకపోతే ఈ వ్యాసాన్ని తొలగించాలి. మూలాలు చేర్చాలని సూచించి కూడా దాదాపు 20 రోజులౌతోంది. ఇంతవరకూ మూలాలు చేర్చలేదు. అంచేత ఇక తొలగించవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 08:48, 29 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.