వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తీపలపూడి ఏసన్న
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: విషయ ప్రాముఖయత నిర్థారణ కానందున ఈ పేజీని తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 13:28, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం సృష్టించి 2012లో సృష్టించబడింది.ఇంతవరకు ఎటువంటి మూలాలు లేవు.తగిన మూలాలుతో ఒక వారం (2022 జూన్ 18) లోపల రాసిన దానికి తగిన మూలాలు చూపించనియెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 14:28, 11 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యక్తి గురించి విషయ ప్రాముఖ్యతని నిర్థారించే మూలాలు అంతర్జాలలో లభ్యమగుటలేదు. పై కారణాల వల్ల ఈ వ్యాసాన్ని తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:49, 11 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.