వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తుంగా వెంకట రమణారెడ్డి(T.V)

మూలాలు లేవు. ఈ వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లభ్యమగుట లేదు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే సరైన మూలాలు చేర్చి విస్తరించనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణచర్చ 15:02, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక వారం రోజులలో వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే సరైన మూలాలు చేర్చి విస్తరించనిచో తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 15:09, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ వ్యాసానికి విషయ ప్రాముఖ్యత ఉన్నట్లు లేదు. అంచేత తొలగించాలి. __ చదువరి (చర్చరచనలు) 09:24, 29 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఆయన నెల్లూరు సాంస్కృతిక జీవనంలో రెండు తరాలను ప్రభావితం చేసారు. వారి సన్మాన సబ జమీన్ రైతు ప్రతెయ్కంగా సంచిక తెచ్చింది. రచయితలూ, నటులు గురించి రాస్తాము. సమాజం మీద గొప్ప INFLUENCE ప్రదర్శించిన వ్యక్తి. కాస్త ఓపిక .REFERENCES ఇస్తాను. నేను పరిశోధకుడినే Purushotham9966 (చర్చ) 04:10, 15 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]