వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/థామస్ బేయిస్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: --తొలగించబడినది. కె.వెంకటరమణ (చర్చ) 05:02, 22 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
థామస్ బేయిస్ వ్యాసం తొలగింపు మార్చు
2008-03-04 నుండి ఏక వాక్య వ్యాసం. మూలాలు లేవు. వికీ నియమాల ప్రకారం ఈ వ్యాసం తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 10:40, 15 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- కె.వెంకటరమణ గారూ, ఈ వ్యాసం సృష్టించింది నేనే. ప్రస్తుతానికి విస్తరించే వీలు లేకపోవడం వల్ల, ఇంకెవరూ ముందుకు రాకపోతే తొలగించవచ్చును. రవిచంద్ర (చర్చ) 11:06, 15 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం సృష్టికర్త సూచన ప్రకారం తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 03:49, 22 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.