వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/థావర్ చంద్ గెహ్లాట్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : ఉంచెయ్యాలి.---- కె.వెంకటరమణ ⇒ చర్చ 04:39, 9 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసం మొలక. మూలాలు, లింకులు లేవు. దీనిని ఒక వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.-- కె.వెంకటరమణ 15:44, 29 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసాన్ని విస్తరించి మూస, మూలాలు చేర్చాను..మొలక స్థాయి దాటింది..సమయానుగుణంగా మరింత విస్తరిస్తాను...గమనించగలరు Nskjnv ☚╣✉╠☛ 05:50, 30 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం విస్తరించబడినందున తొలగింపు మూసను తొలగిస్తున్నాను.---- కె.వెంకటరమణ ⇒ చర్చ 04:38, 9 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.