వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దశరథుడు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : మూలాలను చేర్చి వ్యాసాన్ని విస్తరించినందున తొలగించనవసరం లేదు. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:31, 4 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో తగిన మూలాలు లేవు.వారం రోజులలోపు వ్యాసంలో తగిన మూలాలు చేర్చనియెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 07:11, 26 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- 2 మూలాలు చేర్చాను. __ చదువరి (చర్చ • రచనలు) 14:32, 26 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- మరికొంత సమాచారం, మరో మూలం చేర్చాను.__ చదువరి (చర్చ • రచనలు) 16:38, 26 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- విస్తరించి, మూలాలు చేర్చినందున తొలగించనవసరం లేదు.తొలగింపు మూస తొలగించాను. యర్రా రామారావు (చర్చ) 08:28, 10 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- మరికొంత సమాచారం, మరో మూలం చేర్చాను.__ చదువరి (చర్చ • రచనలు) 16:38, 26 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.