వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దుబ్బచెలక (పుస్తకం)
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : సంవత్సరం దాటినా విస్తరించబడలేదు. మూలాలు చేర్చబడలేదు. కనుక తొలగొంచాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:28, 29 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
మూస మాత్రమే ఉన్న మొలక. పుస్తకం నోటబిలిటీని నిర్థారించే మూలాలు లభ్యమగుట లేదు. ఒక వారం రోజులలో అనగా 11.05.2021 నాటికి వ్యాస సృష్టి కర్త గానీ, వేరెవరైనా గానీ సరైన మూలాలతో విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 12:11, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు మూస చేర్చిన తరువాత కూడా వ్యాసాన్ని అభివృద్ధి పరిచే మార్పులేవి జరగలేదు, కాబట్టి తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 16:55, 6 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.