వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నందనవనం శేషగిరిరావు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: :: విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేనందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:15, 29 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
విషయ ప్రాముఖ్యత లేదు, మూలాలు లేవు. 14వ తేది లోపు విషయ ప్రాముఖ్యత నిర్ధారిస్తూ సరైన మూలాలు చేర్చనిచో తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:24, 7 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో రాసిన విషయాలు ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే సాధారణ విషయాలు.విషయ ప్రాముఖ్యత ఇసుమంతైనా లేదు.వ్యాసంలో విషయాలకు ఎటువంటి మూలాలు లేవు.దీనికి చర్చ, సమయం కూడా అంత అవసరంలేదు.ఎందుకంటే వ్యాసాన్ని సృష్టించిన భవానీశంకర్ శర్మ గారు," గ్రామానికి స్కూల్ ని ఇవ్వడం ఆస్తి తో సహా మరియు అక్కడి గ్రామ ప్రజలకు చదువు నేర్పిన చరిత్ర ఉంది. అవి 1800 ల కాలంలో అవడం వలన ఆధార్ చెప్పలేకపోతున్న. నేను రాసిన అనగానివారిపాలెం గ్రామ నుండి వచ్చిన భగవంతరావు వారికి చదువు నేర్పిన గురువు ఈయన" అని తెలుపుచూ, ఆధారాలు లేవని ఒప్పుకున్నారు.అందువలన వెంటనే తొలగించవచ్చు. యర్రా రామారావు (చర్చ) 16:46, 8 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.