వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నవోదయ వైద్య కళాశాల
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: విస్తరణ జరిగినందున, శుద్ధి చేసినందున, మూలం చేర్చినందున తొలగించనవసరంలేదు. కె.వెంకటరమణ (చర్చ) 04:46, 21 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఏక వాక్య వ్యాసం. వారం రోజుల (మే 21) వరకు విస్తరించకుంటే తొలగించాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:20, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- విస్తరణ చేయకుంటే తొలగించాలి. ఈ విషయమై వాడుకరి:YVSREDDY స్పందించాలి. కె.వెంకటరమణ (చర్చ) 17:38, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.