వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నాగయ్య గన్నసేనాని
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : సరైన మూలాలు లేనందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 10:58, 30 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం నిక్కచ్చిగా తొమ్మిది సంవత్సరాల క్రిందట సృష్టించారు. ఇప్పటివరకు దానికి ఎటువంటి మూలాలు లేవు. పోనీ మూలాలు కూర్పు చేద్దామని ప్రయత్నించగా ఎటువంటి మూలాలు లభ్యం కాలేదు. కావున తొలగించటానికి ప్రతిపాదించటమైనది.--యర్రా రామారావు (చర్చ) 12:49, 19 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు లభ్యం కావడంలేదు కనుక ఈ వ్యాసాన్ని తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:48, 23 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.