వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పచ్చికాయ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : తొలగించాలి. – K.Venkataramana – ☎ 13:27, 22 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక. ఈ వ్యాసానికి మూలాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఈ కొద్ది సమాచారం "కాయ" వ్యాసంలో చేర్చితే సరిపోతుంది. – K.Venkataramana – ☎ 01:15, 14 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పేజీలో ఉన్న కొద్ది సమాచారం లోనూ సందిగ్ధంగా ఉంది. పైన సూచించినట్టు ఇందులోని సందిగ్ధత లేని పనికొచ్చే సమాచారాన్ని ఇతర పేజీల్లో చేర్చి దీన్ని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 03:46, 14 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.