వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పద్మ కుప్పా
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించనవసరం లేదు. – K.Venkataramana – ☎ 14:14, 12 నవంబర్ 2020 (UTC)
మరీ అర్థం కాని వాక్యాలు ఏమీ లేవు కానీ కింద పేర్కొన్న కొన్ని వాక్య నిర్మాణాలు సరిగా లేవు. యాంత్రిక అనువాదాన్ని కొంచెం పరిశీలించి సాధ్యమైనంత సహజంగా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
- మొదటి వాక్యమే ఇలా ఉంది. డెమొక్రాట్ పార్టీకి చెందిన పద్మ కుప్ప 41వ జిల్లా నుండి మిచిగాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో సభ్యురాల , ఇందులో ట్రాయ్ నగరం ఉంది
- మిచిగాన్ శాసనసభకు ఎన్నికైన మొదటి భారతీయ వలసదారు - అమెరికన్ హిందూ అనే రికార్డును ఆమె కలిగి ఉంది ఈ వాక్యాన్ని మిషిగన్ శాసనసభకు ఎన్నికైన మొట్టమొదటి ప్రవాస భారతీయురాలిగా, మొట్టమొదటి అమెరికన్ హిందువు గా రికార్డు సృష్టించింది అని రాస్తే బాగుంటుంది.
- రవిచంద్ర (చర్చ) 06:27, 10 నవంబర్ 2020 (UTC)
- ఈ వ్యాసం శుద్ధి చేయబడింది. తొలగించవలసిన అవసరం లేదు. – K.Venkataramana – ☎ 14:13, 12 నవంబర్ 2020 (UTC)
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.