వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పరీక్షిత్తు (పుస్తకం)
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:ఉంచెయ్యాలి
పరీక్షిత్తు (పుస్తకం) మార్చు
ఈ పేజీని మొలక పరిధి నుంచి తప్పించేందుకు నావద్ద తగిన సమాచారం ఉంది. కనుక ఇప్పుడే సమాచారం చేరుస్తున్నాను. దయచేసి తొలగించవద్దని మనవి. --పవన్ సంతోష్ (చర్చ) 12:48, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
- ప్రాథమికంగా పుస్తకం పేజీని అభివృద్ధి చేశాను. 3.7కెబీ పైన విషయాన్ని పెంచాను. గమనించి తొలగింపుకు పేజీలో పెట్టిన నోటీసు తొలగించేలా నిర్ణయించమని మనవి. --పవన్ సంతోష్ (చర్చ) 13:49, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
గమనిక: అమలైపోయిన నిర్ణయాన్ని ప్రకటించి చర్చను ముగిస్తున్నాను__చదువరి (చర్చ • రచనలు) 04:42, 3 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.